అదృష్టం ఎప్పుడు ఎవరికీ ఎలా కలిసి వస్తుందో చెప్పలేము. ఒక్కప్పుడు టాయిలెట్స్ కడిగిన ఆమెనే నేడు స్టార్ హీరోయిన్ అయ్యింది. అంత పెద్ద స్టేజ్ కి రావడానికి ఎంత కష్టపడ్డారో మనకి అర్థమవుతుంది. అలాగే ఎంతో కష్టపడి స్టార్ నటిగా ఎదిగారు మహిరా ఖాన్. మహిరా ఖాన్ పాకిస్తాన్ నటి.