ఒక్క సినిమాను తెరకెక్కించడానికి డైరెక్టర్లు చాల కష్టాలు పడాల్సి వస్తుంది. అంతేకాదు.. సినీమా చిత్రీకరణ సమయంలో డైరెక్టర్ కి చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిలో కొంతమంది డైరెక్టర్లు చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతారు. ప్రస్తుతానికి దానికి ఉదాహరణగా భద్ర సినిమాలోని ఈ సీన్ ని చూద్దాం. ఇప్పుడు చెప్పబోయేది కేవలం స్క్రీన్ పై కనిపించిన సీన్ల ఆధారంగా చెప్పేవి మాత్రమే.