వెండితెరపై నటించే నటులు అదే మొదటిసారి అవ్వాలని రూల్ లేదు. అంతక ముందు యూ ట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న నటుల గురించి ఒక్కసారి తెలుసుకుందామా.బ్రహ్మోత్సవం, మను, ఇటీవల వచ్చిన కలర్ ఫోటో ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న చాందిని చౌదరి అంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు.