కంగనా రనౌత్ సోదరి రంగోలి ఒక వ్యక్తి ప్రేమను అంగీకరించలేదని అతడు రంగోలి యాసిడ్తో దాడి చేశాడు. ఆ కారణం చేతనే కంగనా, రంగోలి కి 54 సర్జరీలు చేయించి పూర్వపు రూపం తీసుకొచ్చింది.