ప్రస్తుతం జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే అనుదీప్ పిట్టగోడ' అనే ప్లాప్ సినిమాతో ఇందులట్రీలో అడుగుపెట్టాడు అనుదీప్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా చేసినా అది ప్లాప్ అవడంతో అతన్ని ఎవరూ గుర్తు పెట్టుకోలేదు.