చిత్ర పరిశ్రమలో తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు కొన్ని ఎక్కవ వసూలు చేశాయి. అందులో ఎన్టీఆర్ నటించిన సింహాద్రి ఒక్కటి. అతి తక్కువ వయస్సులో ఈ స్థాయి సినిమాను చేసే అవకాశం ఎన్టీఆర్కే దక్కింది. సింహాద్రి' చిత్రం లెక్కనేన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. అప్పటి వరకు ఏ సినిమా సాధించని కలెక్షన్స్ను కొన్ని ఏరియాల్లో సాధించి సినీ వర్గాల వారికి సైతం షాక్ ఇచ్చింది. ఈ చిత్రం 247 థియేటర్లలో విడుదల అయ్యింది.