రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హోంబల్ ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది.