షార్ట్ ఫిలిమ్స్ తో తమ కెరీర్ మొదలుపెట్టి, యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి తర్వాత సినిమాలతో ఇంకా పాపులర్ అయిన యాక్టర్స్ చాలామంది ఉన్నారు.. వారిలో విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి, విశ్వక్ సేన్ లాంటి యంగ్ యాక్టర్స్ ఉండటం విశేషం..