ఓ లైవ్ చాట్ లో భాగంగా హరితో రిలేషన్‌పై అషు రెడ్డి క్లారిటీ ఇచ్చింది.ఈ లైవ్ జరుగుతోన్న సమయంలో నెటిజన్లు హరితో ప్రేమాయణం గురించి కామెంట్లు చేశారు. దీంతో 'హరి నాకు అన్నయ్య లాంటి వాడు. షో కోసం అలా చేస్తుంటాం. బయట మాత్రం బ్రదర్ అండ్ సిస్టర్లా ఉంటాం. మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అలాంటిది మాత్రమే...