అరణ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా షూటింగ్ లో ఎదురైన కొన్ని భయానక సంఘటనల గురించి బయటపెట్టాడు..ఒక సమయంలో ఏనుగులన్ని కూడా మీదకొచ్చినట్లు చెప్పాడు. నిజంగా 18 ఏనుగుల పక్కన నిలబడి షూటింగ్ చేయడం విభిన్నంగా అనిపించింది...అంటూ తెలిపాడు రానా..