పెళ్లి తర్వాత సుమకు రాజీవ్ ఓ కండీషన్ పెట్టారట. పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి తరువాత సినిమాల్లో నటించకూడదన్నది రాజీవ్ కండీషన్. అవి విని సుమ రాజీవ్‌ని తిట్టేసిందట. అలా కుదరదని, తాను నటిస్తానని ఖరాకండీగా చెప్పేసి రాజీవ్‌కి బ్రేకప్ చెప్పిందట.అలా దాదాపు ఏడాదిన్నర పాటు రాజీవ్‌కు సుమ దూరంగా వుందట..