హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి తాజా షెడ్యూల్ లో  భారీయాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాడు క్రిష్. ఇందుకోసం ఇప్పటికే ముంబై నుంచి వంద మంది ఫైటర్స్ ను రంగంలోకి దించి, వారికి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నాడట దర్శకుడు.పవన్ సెట్స్ లో అడుగు పెట్టగానే.. ఈ వంద మంది ఫైటర్స్ తో తలపడే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తాడట...