రంగ్ దే సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటుందని.. ఆ ట్విస్ట్ "నువ్వే కావాలి" చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయమై నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. నువ్వే కావాలి సినిమా కి, నితిన్ సినిమా కి ఎలాంటి సంబంధం లేదని.. నితిన్ నటించిన రంగ్ దే సినిమాలోని ట్విస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని.. ఇప్పటివరకూ అలాంటి ట్విస్ట్ తో ఏ సినిమా రాలేదని నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.