నాగార్జున పేరు వింటేనే ఒకప్పుడు అమ్మాయిలకు ఒక క్రష్. అది దాదాపు చాలా సంవత్సరాలు కొనసాగించడంలో నాగార్జున సక్సెస్ అయ్యాడని చెప్పాలి . అయితే ప్రస్తుతం కొంత కాలంగా నాగార్జున అలాంటి పాత్రలకు దూరంగా ఉంటున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది రూమరేనా లేదా నిజంగా ఇకపై ఇలాంటి రొమాంటిక్ పాత్రలకు దూరం కానున్నాడా తెలుసుకుందామా..