త్వరలోనే నాగార్జున తన కొడుకుతో మరో మల్టీస్టారర్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక వీరిని డైరెక్ట్ చేయబోయే దర్శకుడు మరెవరో కాదు. ప్రస్తుతం మెగాస్టార్ తో లూసిఫర్ రీమేక్ ను ప్లాన్ చేసుకుంటున్న మోహన్ రాజా అని తెలుస్తోంది.