త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ని రంగ్ దే గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ కి వస్తారా అని అడిగారట. కానీ పవన్ కళ్యాణ్ నితిన్ సినిమా ప్రచార కార్యక్రమానికి రావడానికి నో చెప్పారని సమాచారం. బిజీ షెడ్యూల్ కారణంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ విజ్ఞప్తికి నో చెప్పాల్సి వచ్చింది అని అంటున్నారు.