బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో "బీబీ3" సినిమాలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు సరికొత్త ప్రయోగం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.