వెంకటేష్, వరుణ్ పడే తిప్పలను చాలా ఫన్నీగా అనిల్ చూపించబోతున్నాడని సినిమాలో ఇదే మెయిన్ పాయింట్ అంటూ సోషల్ మీడియాలో కథ చక్కర్లు కొడుతోంది.