ఉప్పెన సినిమా ద్వారా దర్శకుడిగా బుచ్చిబాబు పేరు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు.