కొందరు రైటర్స్ కొందరి హీరోలను దృష్టిలో పెట్టుకుని సినిమా కథను రాస్తుంటారు. వాళ్ల చుట్టే ఆ సినిమా మొత్తం రన్ అవుతుంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కూడా ఇదే తరహా కాన్సెప్ట్ రన్ అవుతోంది. రైటర్స్ ఆయా హీరోలకు సూట్ అయ్యేలా కథను రాసి.. ఈ కథకు ఈ హీరోనే సెట్ అవుతారని నమ్ముతారు.