ఎవరూ ఊహించని రీతిలో ‘జాతిరత్నాలు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భారీ వసూళ్లతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వేరే సినిమాలు రిలీజ్ అయినా.. రెండు రోజులపాటు జాతిరత్నాలు బీట్ చేసే సినిమా లేదంటే అందరికీ ఆశ్చర్యమే. ఏ సినిమా కూడా పోటీ ఇవ్వలేదు.