చిత్ర పరిశ్రమలో విలన్ గా, హీరోగా మెప్పించగల నటుడు రానా. ఆయన నటనతో పత్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే రానా అరణ్య సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా అటవీ నేపథ్యంలో ఉండే ‘అరణ్య’ సినిమా చేశాడు రానా. ఈ చిత్రం ఈ శుక్రువారం విడుదలకు సిద్ధమైంది ఈ చిత్రం లో ఏనుగులు-ప్రకృతి-జీవ వైవిధ్యం గురించి విశేషంగా చర్చించబడింది.