తెలుగు చిత్ర పరిశ్రమలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానని సొంతం చేసుకున్నాడు. ఇక మోహన్ బాబు ఇద్దరు కుమారులు కూడా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. కానీ వారికీ సరైన గుర్తింపు లభించలేదు. మోసగాళ్లు సినిమా కథను నాన్న మోహన్ బాబు వద్ద చెప్పిన సమయంలో ఆయన కథ చాలా అద్బుతంగా ఉందని అభినందించాడు.