మెగా డైరెక్టర్ 'మోహన్ రాజా' గతంలో ఆయన తీసిన సినిమాల్లో 'హనుమాన్ జంక్షన్'. ఈ సినిమా ఎంత విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత తను కోలీవుడ్ కు వెళ్లిపోయాడు. ఇన్నాళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆ సినిమానే " లూసిఫర్" తెరకెక్కబోతోంది. ఈ సినిమా తరువాత సీనియర్ హీరో నాగార్జున తో కలిసి మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నారట అయితే స్టోరీ కూడా ఓకే అయిందని సమాచారం.