హీరోయిన్ ప్రేమ ప్రస్తుతం కన్నడ సినీ ఇండస్ట్రీలోకి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇకపై తెలుగు లోకి ఎప్పుడు వస్తుందా..? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇదివరకే శ్రీమంతుడు సినిమాలో ఒక పాత్ర చేయమని అడిగినప్పుడు ఆమె తిరస్కరించింది. అయితే ఒక మంచి పాత్ర కోసం ఆమె ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రేక్షకులు హీరోయిన్ ప్రేమ తన సెకండ్ ఇన్నింగ్స్ ను తెలుగులో ఎలా స్టార్ట్ చేయబోతుంది అనే విషయం కోసం ఎదురు చూస్తున్నారు..