శివాజీ సినిమాలో నటించిన ఈ అమ్మాయిల తెలుగు క్యారెక్టర్స్ పేర్లు అక్కమ్మ - జెక్కమ్మ. వీళ్లిద్దరు సినిమా ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తారు. స్క్రీన్ టైం అంత ఎక్కువ సేపు ఉండదు. కనిపించింది 3,4 సీన్స్ లోనే అయినా కూడా చాలా పాపులర్ అయ్యారు. కానీ వీళ్ళ అసలు పేరు ఏంటో ఎవరికీ తెలియదు. కేవలం పిక్చర్స్ మాత్రమే సోషల్ మీడియాలో కనిపించాయి...