తాజాగా 'లెవన్త్ అవర్' అనే ఓ వెబ్ సిరీస్లో నటించింది తమన్నా...వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. మల్టీ బిలియన్ డాలర్స్ కంపెనీ అనుకోకుండా ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. ఆమె స్నేహితులే శత్రువులుగా మారతారు.. అప్పుడు ఆమె ఎలా ఆ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోంది అనే అంశాన్ని చర్చించనున్నారు.