త్వరలోనే కార్తీక దీపం సీరియల్ కు శుభం కార్డ్ పడనున్నట్లు టాక్ వస్తోంది. ఈ రూమర్ తో తెలుగు జనాలు కాస్త షాక్ కు గురవుతున్నారు. నిజమేనా అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ చేస్తున్నారు.