రంగ్ దే మూవీ లేటెస్ట్ ఈవెంట్లో  దర్శకుడు వెంకీ అట్లూరిని ఓ విచిత్రమైన ప్రశ్నతో ఇరికించేసిందీ బుల్లితెర రాములమ్మ..మీరు డైరెక్టర్గా మూడు సినిమాలు చేశారు కదా.. ఆ మూడింటినీ లవ్ స్టోరీలతో ఎందుకు తీశారు? దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? మా ప్రేక్షకులంతా మీ సమాధానం కోసం చూస్తున్నారు' అంటూ అతడిని ఇరికించే ప్రశ్న అడిగింది...