పవన్ కళ్యాణ్ సమంత జంటగా నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రంగా అత్తారింటికి దారేది అని చెప్పవచ్చు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అత్త పాత్రలో నదియా ఎంతో అద్భుతంగా నటించారు.