మలయాళ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న 'ఆరాట్టు' చిత్రంలో నటిస్తున్నారు రెహమాన్. ఈ చిత్రంలో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారు.