తెలుగు చితా పరిశ్రమలో అక్కినేని నాగార్జున గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. శివ సినిమాతో తెరంగ్రేటం చేసిన నాగార్జున వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ఇక 2019లో వచ్చిన మన్మధుడు 2 తర్వాత కింగ్ నాగార్జున నుంచి ఎలాంటి మూవీ రాలేదు.