చిత్ర పరిశ్రమకు చాల మంది చైల్డ్ ఆర్టిస్టులు వస్తూనే ఉంటారు. ఇలా చాలామంది బాలనటులుగా వచ్చి తర్వాత హీరో, హీరోయిన్స్ గా అవతరమెత్తి కొందరు ఇండస్ట్రీలో తమ టాలెంట్ తో దూసుకుపోతుంటే, కొందరు వివిధ కారణాల వలన ఇండస్ట్రీకి దూరంగా జరుగుతున్నారు.ఇక చైల్డ్ ఆర్టిస్టులుగా ఒకటి రెండు సినిమాల్లో నటించి తమ నటనతో చెరగని ముద్రవేసిన వాళ్ళు పెద్దయ్యాక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.