తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా గురించి తెలియని వారంటూ లేరు. వీరి నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. ఈ సినిమాల తర్వాత ఇద్దరు వేర్వేరు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు.