తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘రౌద్రం రణం రుధిరం అనే సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను డివివి దానయ్య ఈ సినిమాను 300 కోట్లతో నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్గన్ ఈ చిత్రంలో చరణ్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు.