హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా ‘రంగ్ దే. ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కించారు. ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇదే సమయంలో సినిమా ప్రమోషన్స్‌లో డిఫరెంట్ వీడియోలతో.. ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు చిత్రయూనిట్. ఇక రంగ్ దే టీంకు సంబంధించిన చిలిపి అల్లరి వీడియోలో సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి.