తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి, మళ్లీ పత్తా లేకుండా పోయిన హీరోయిన్ సయాల భగవత్. హీరో అల్లరి నరేష్ కు జంటగా 'బ్లేడ్ బాబ్జి'సినిమా లో ఈ ముద్దుగుమ్మ నటించింది.ఆ తర్వాత తెలుగులో చేయడానికి ఎంతో ట్రై చేసింది. కానీ ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రావట్లేదు. దీంతో బాలీవుడ్ నమ్ముకొని హిందీ సినిమాలు చేసింది. అక్కడ పదికి పైగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ అన్ని యావరేజ్ గానే నడిచాయి.ఆమె చేసేదేమిలేక రియల్ ఎస్టేట్ మీద దృష్టి పెట్టిందట. అంతే కాకుండా ఈవెంట్ మేనేజర్ గా కూడా వర్క్ చేస్తోందట. అయితే ఇక్కడ ఈమె బాగా సంపాదిస్తోంది అట.