BB3 సినిమా తాజా షెడ్యూల్ కోసం బాలకృష్ణ అండ్ టీం కర్ణాటకలోని దండేలి అడవులకు వెళ్లిందట. నేటి నుంచి దండేలి అడవుల్లో యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నాడట బోయపాటి. ఏప్రిల్ 3 వరకు కీ షెడ్యూల్ అక్కడే పూర్తి చేయనున్నారు.