వకీల్ సాబ్ చిత్రం తక్కువ బడ్జెట్ తోనే రూపొందించారు కానీ ఈ సినిమాపై విపరీతంగా హైప్ పెరిగిపోతోంది. దీనికి కారణం ఈ సినిమాలో మంచి కథ ఉండటంతోపాటు.. టైటిల్ రోల్ లో పవన్ కళ్యాణ్ నటించడమేనని చెప్పుకోవచ్చు. కానీ భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో రూపొందించిన రాధేశ్యామ్ పై మాత్రం ఓ మాదిరి అంచనాలు మాత్రమే నెలకొన్నాయి. పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీ కాలంలో చూడండి.