తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఎంతో మంది హీరో హీరోయిన్లలో ఓవర్ నైట్ లోనే స్టార్డమ్ ను సంపాదించుకున్న హీరోయిన్లలో సమంత ఒకరు. అతి తక్కువ కాలంలో పెద్ద హీరోలతో నటించి, ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయనే చెప్పవచ్చు. సమంత కేవలం టాలీవుడ్ కే పరిమితం కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ స్టార్ గా ఎదిగి పోనుంది. ఈమె ఆహా టీవీ లో కూడా ఒక ప్రోగ్రాం లో మెరిసిన విషయం తెలిసిందే .. ఇలా ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తున్న సమంత ఇప్పుడు కూడా ఒక