ప్రస్తుతం ఉపాపన ఈ కొత్త పోస్టర్ మీద చేసిన కామెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది.రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా వదిలిన పోస్టర్‌తో అందరూ షాక్ అయ్యారు. ఉపాసన అయితే ఏకంగా దేవుడితో పోల్చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే నాకు శ్రీ రాముడు గుర్తుకు వస్తున్నాడు అంటూ తన భర్తపై ప్రశంసలు కురిపించింది.