జాతిరత్నాలు సినిమా తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. కరోనా తర్వాత విడుదలైన 'మాస్టర్', క్రాక్', ఉప్పెన' సినిమాలేవి యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయలేకపోయాయి.