కార్తీ హీరోగా నటించిన తమిళ సినిమా సుల్తాన్ లో రష్మిక పాత్రను తగ్గించుకుంటూ పోయారు. ఇప్పుడు చూస్తే ఆమెది గెస్ట్ రోల్ లాగా ఉందట. పైగా మరో హీరోయిన్ హైలైట్ అయ్యేలా ఉందట..సుల్తాన్ లో ఆమె పాత్ర పై తమిళ ఇండస్ట్రీలో రూమర్స్ మొదలవ్వడంతో ఫైనల్ గా విజయ్ సినిమాలో ఛాన్స్ పూజ హెగ్డేకి వెళ్ళిపోయిందట.