మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా .. హీరోయిన్ అక్కినేని వారి కోడలు సమంత కూడా శుభాకాంక్షలు తెలిపింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా హ్యాపీ బర్త్డే మై స్వీట్ బ్రదర్ అంటూ బర్త్డే విషెస్ తెలిపాడు.అంతేగాక బుట్ట బొమ్మ పూజ హెగ్డె, యాంకర్ అనసూయతో పలువురు చెర్రి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు..