టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి మొదలు కొని ఉప్పలపాటి ఫ్యామిలీ వరకు దాదాపు తిమ్మిది ఫ్యామిలీల నుంచి చాలామంది హీరోలు ఇండ్రస్టీ కి ఎంట్రీ ఇచ్చారు.. అందులో పలువురు హీరోలు ఇప్పుడు అగ్ర స్థానంలో ఉన్నారు...