నాగర్జున అప్పట్లో తన తండ్రి నాగేశ్వరరావు సినిమాలు నిర్మించడానికి నిర్మాతగా మారితే, ఇక ఇప్పట్లో రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి కోసం నిర్మాతగా మారాడు.. తండ్రుల కోసం నిర్మాతలుగా మారిన కొడుకులుగా రికార్డు సృష్టించారు వీరిద్దరూ...