బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఎంతో మందికి ఫేవరెట్ గా నిలిచిన కంటెస్టెంట్స్ అఖిల్, మోనాల్ గజ్జర్. అఖిల్ పలు సీరియల్స్ లో నటించి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక మోనాల్ గజ్జర్ తెలుగులో అల్లరి నరేష్ హీరోగా నటించిన సుడిగాలి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తరవాత గుజరాతిలో కొన్ని సినిమాలు, వెబ్ సిరిస్ లలో నటించింది. అయితే ఈ ఇద్దరికీ కూడా బిగ్ బాస్ తోనే ఎక్కువ పాపులరీటీ వచ్చింది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మోనాల్ మధ్య కెమిస్ట్రీ చక్కగా ఉండటంతో అభిమానులు వీరికి ఫ్యాన్స్