నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన బ్యూటీ కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే కీర్తి తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే కీర్తిసురేష్ నేను శైలజ తరవాత వరుస సినిమాల్లో నటించి ఫుల్ బిజీగా మారింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో కీర్తి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి ఆ పాత్రలో జీవించేసింది. దాంతో సినిమాకు విమర్షకుల ప్రశంసలు అందాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వ