తెలుగు చిత్ర పరిశ్రమలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ కామెడీ హీరోగా పరిచయమైన రాజేంద్ర ప్రసాద్ వరుస అవకశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.