చిత్ర పరిశ్రమలోకి ఇప్పటికప్పుడు కొత్త హీరోలు, హీరోయిన్స్ పుట్టుకొస్తూనే ఉంటారు. తాజాగా జాతిరత్నాలు సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఫారియా అబ్దుల్లా. ఒక్కపుడు ఇండస్ట్రీలో పొడవాటి హీరోయిన్ అంటే అనుష్క శెట్టి గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ఫారియా అబ్దుల్లా కూడా అదే జాబితాలో చేరింది.